అన్వేషించండి
MLA Eetala: తెలంగాణ ప్రజలు పన్ను కడితే వచ్చే డబ్బుతో దళిత బంధు ఇస్తున్నారన్న ఈటల రాజేందర్
Karimnagar , Hujurabad క్యాంపు కార్యాలయంలో MLA Eetala Rajender మాట్లాడుతూ, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పదుల సంఖ్యలో పాల్గొన్న మంత్రులు అనేక హామీలు ఇచ్చారని, KCR కి హుజురాబాద్ లో ఉన్న దళితులకంటే దళితుల ఓట్లే ముఖ్యమన్నారు ఈటల. తెలంగాణ ప్రజలు పన్ను కడితే వచ్చే డబ్బుతో దళిత బంధు ఇస్తున్నారన్నారు ఈటల రాజేందర్.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















