దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే TRS ప్రభుత్వం దళితబంధును అమలు చేస్తోందని మంత్రి గంగుల కమాలకర్ అన్నారు. కరీంనగర్ లోని బీఆర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియం వద్ద ఆయన తెలంగాణ దళితబంధు ఆస్తులను పంపిణీ చేశారు. ఈ పథకం ద్వారా దళితులకు ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందన్నారు. 24 మంది లబ్దిదారులకు 10 యూనిట్లుగా... 6 హార్వెస్టర్లు, 3 జేసిబిలు, ఒక డీసీఎం వ్యాన్ పంపిణీ చేశారు. ముగ్గురు లేదా నలుగురు కలిసి బృందంగా ఏర్పడి..... వీటిని ఎంపిక చేసుకున్నట్టు మంత్రి వివరించారు. వీటితో లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
PM Narendra Modi Nepal Tour: లుంబినిలో ప్రత్యేక పూజలు చేసిన నరేంద్ర మోదీ | ABP Desam
Gyanvapi masjid case live update:వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు చుట్టూ ఏంటీ వివాదం..? | ABP Desam
NewYork Shooting: సూపర్ మార్కెట్ లో కాల్పులు, మొత్తాన్ని వీడియో తీసిన ముష్కరుడు | ABP Desam
NASA| 1,600-ft Wide Asteroid close to Earth| భూమికి దగ్గరగా భారీ ఆస్టరాయిడ్| @ABP Desam
Delhi Mundka Fire Live Update : వాణిజ్య భవనంలో మంటలు.. రోప్ సాయంతో చాలా మందిని కాపాడారు | ABP Desam
Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!
Prabhas Project K Update: ప్రభాస్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేశాం, ప్రాణం పెట్టి పని చేస్తున్నాం - నాగ్ అశ్విన్ రిప్లై
AP PCC New Chief Kiran : వైఎస్ఆర్సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్గా మాజీ సీఎం !?
Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు