అన్వేషించండి
Advertisement
Lepakshi Temple: లేపాక్షి ని సందర్శించిన ఫ్రెంచ్ పరిశోధకుడు డాక్టర్ డేనియల్ నేజర్స్..
అనంతపురం జిల్లా లేపాక్షి దుర్గ,వీరభద్రస్వామి ఆలయాన్ని ఫ్రెంచ్ పరిశోధకుడు డాక్టర్ డేనియల్ నేజర్స్ మరియు ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి సందర్శించారు. పెనుకొండ లోని చారిత్రక కట్టడాలు పర్యాటక ప్రదేశాలు, గోరంట్ల లోని మాధవరాయ స్వామి ఆలయ శిల్ప కళా వైభవాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా హిందూపురంలో విలేకరులతో మాట్లాడుతూ, మైనాస్వామి రాసిన లేపాక్షి పుస్తకం ఆధారంగా విజయనగర సాంస్కృతిక వైభవం పై ఫ్రెంచి భాషలో సరికొత్త పుస్తకాన్ని తేవడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రొఫెసర్ డేనియల్ ప్రకటించారు.
ఇండియా
Rare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
విజయవాడ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion