అన్వేషించండి
Advertisement
Kids Pongal : శ్రీకాకుళంలో బడిపిల్లలతో ఘనంగా సంక్రాంతి సంబరాలు
శ్రీకాకుళంలో సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. ఓ ప్రైవేట్ పాఠశాలలో చిన్నారులతో కన్నుల పండువగా సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. వివిధ రకాల వేషధారణలతో చిన్నారులు వేడుకలలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాంప్రదాయలు రోజురోజుకి కనుమరుగవుతున్న తరుణంలో చిన్నారులకి వాటి విశిష్టతను తెలియజేసేందుకు వేడుకలను నిర్వహించిననట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. హరిదాసులు,డూడూబసవన్నలు వేషధారణలతో చిన్నారులు సందడి చేశారు.
ఇండియా
Rare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion