కథక్ నృత్యరూపక దిగ్గజం పండిట్ బిర్జు మహారాజ్ 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.... డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్టు ఆయన మనవరాలు తెలిపారు. వచ్చే నెలకు బిర్జు మహారాజ్ కు 84 ఏళ్లు నిండేవి. ఆదివారం రాత్రి డిన్నర్ అయిన తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి అంత్యాక్షరి ఆడుతుంటే ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారని మనవరాలు రాగిణి మహారాజ్ తెలిపారు. వెెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా, కాపాడుకోలేకపోయామన్నారు. బిర్జు మహారాజ్ కన్నుమూతపై సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
#kathak #B#birjumaharaja #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
Rajiv Gandhi Assassination Case: 31 సుప్రీం కోర్టు సంచలన తీర్పు | Perarivalan | ABP Desam
PM Narendra Modi Nepal Tour: లుంబినిలో ప్రత్యేక పూజలు చేసిన నరేంద్ర మోదీ | ABP Desam
Gyanvapi masjid case live update:వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు చుట్టూ ఏంటీ వివాదం..? | ABP Desam
NewYork Shooting: సూపర్ మార్కెట్ లో కాల్పులు, మొత్తాన్ని వీడియో తీసిన ముష్కరుడు | ABP Desam
NASA| 1,600-ft Wide Asteroid close to Earth| భూమికి దగ్గరగా భారీ ఆస్టరాయిడ్| @ABP Desam
Damodara Rao: ఎవరీ దామోదరరావు, టీఆర్ఎస్ తరఫున ఎంపీ పదవి ఎందుకు ఇచ్చారు?
IBA Womens World Boxing: జరీన్ 'పంచ్' పటాకా! ప్రపంచ బాక్సింగ్ ఫైనల్ చేరిన తెలంగాణ అమ్మాయి
KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్ వెళ్తారా? ఓడి టెన్షన్ పడతారా!
China Plane Crash: ఎంత పనిచేశారు పైలట్లు! 132 మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు!