అన్వేషించండి
Kakabali @ Tirumala on Kanuma: తిరుమలలో కాకబలి
కనుమ పండుగను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో కాకబలి నిర్వహించారు. వేకువజామున 3 గంటలకే తోమాలసేవ నిర్వహించి, ఆ తర్వాత శాస్త్రోక్తంగా కాకబలి పూర్తిచేశారు. వేర్వేరుగా పసుపు, కుంకుమ కలిపిన అన్నాన్ని... మంగళ వాయిద్యాల నడుమ ఆనంద నిలయం విమాన వేంకటేశ్వర స్వామివారికి నివేదించారు. ఏటా కనుమ రోజున విమాన వేంకటేశ్వరుడికి కాకబలి నిర్వహించడం ఆనవాయితీ.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















