అన్వేషించండి
Jai Balayya: థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న ‘అఖండ’
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అఖండ జనవరి 20తో థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో దాదాపు అన్ని చోట్లా బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. స్పెషల్ షోలు ఏర్పాటు చేసుకున్నారు. కొవిడ్ పరిస్థితుల మధ్య కూడా 50 రోజులు పూర్తి చేసుకోవడమంటే ఒక్క బాలయ్యకే సాధ్యమంటున్నారు. జనవరి 21 నుంచి అఖండ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవనుంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విశాఖపట్నం
హైదరాబాద్
ప్రపంచం





















