దేశవ్యాప్తంగా వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. సుమారు 12.30 నిమిషాల నుంచి వాట్సప్ నిలిచిపోయింది. దీనిపై మెటా సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సర్వర్ డౌన్ కావటంతోనే సమస్య అని నిపుణలుు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేకదేశాల్లో ఇదే సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. తమ వాట్సప్ పనిచేయటం లేదంటూ ట్విట్టర్ లో ట్వీట్లు హోరెత్తుతున్నాయి.
Rajasthan Elections 2023 ABP C Voter Exit Polls : రాజస్థాన్ కాంగ్రెస్ చేతుల్లోనుంచి వెళ్లిపోతోందా.!
Mizoram Elections 2023 ABP C Voter Exit Polls: అధికార ఎంఎన్ఎఫ్ కు, ZPM ఎంత దగ్గరగా వస్తుంది..?
Madhya Pradesh Elections 2023 ABP C Voter Exit Polls: కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ దే అధికారమా?
Chhattisgarh Elections 2023 ABP C Voter Exit Polls : ఛత్తీస్ గఢ్ ఎన్నికల్లో గెలుపు జెండా ఎవరిదంటే.?
World's Most Dangerous Rescues | ఉత్తరకాశీలానే ప్రపంచాన్ని వణికించిన రెస్క్యూ ఆపరేషన్లు | ABP Desam
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Telangana Results KCR : కాంగ్రెస్పై అభిమానం కన్నా కేసీఆర్పై కోపమే ఎక్కువ - తెలంగాణ ప్రజలు ఇచ్చిన సందేశం ఇదేనా ?
Winning Minister 2023: మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డి విజయం- ఆయనతోపాటు గెలిచిన మంత్రులు వీళ్లే
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
/body>