అన్వేషించండి
Delhi Shootout: ఢిల్లీలోని రోహిణీ కోర్టులో కాల్పుల కలకలం
ఢిల్లీలోని రోహిణీ కోర్టులో కాల్పులు కలకలం రేపాయి. కోర్టు రూం నెంబర్ 207లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. దుండగులు చేసిన ఈ కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ జితేందర్ మాన్ గోగి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ కేసులో రోహిణీ కోర్టుకు జితేందర్ మాన్ గోగి కోర్టుకు హాజరైన సందర్భంగా దుండగులు ఈ కాల్పులు జరిపారు. లాయర్ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు దుండగులు తుపాకీలతో అదే పనిగా కాల్పులు చేశారు. జితేందర్ మాన్ గోగి ప్రత్యర్థులు మారు వేషాల్లో వచ్చి తమ పగ తీర్చుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇండియా
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
వ్యూ మోర్





















