అన్వేషించండి
Siddharamaih vs Dk Shiva Kumar | Karnataka CM గా సిద్ధరామయ్యనే ఎందుకు..? | ABP Desam
కర్ణాటక సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యకే కాంగ్రెస్ ఓటు వేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటి..? సిద్ధరామయ్య సీఎం అవడం వెనుక.. కాంగ్రెస్ వేసిన లెక్కలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.. !
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి
ఆధ్యాత్మికం
క్రైమ్





















