అన్వేషించండి

Ratan Tata Donations: మహాదాత రతన్ టాటా కన్నుమూత, ఆయన చేసిన దానాలు తెలిస్తే!

దేశంలో 30 లిస్టెడ్ కంపెనీలు ఉన్న రతన్ టాటా ఆస్తి ఎంతో తెలుసా కేవలం 3800కోట్లు. దేశంలో ఉప్పు నుంచి ఉక్కు వరకూ అమ్మే టాటాల వారసుడి ఆస్తి ఇంతేనంటే మనకు ఆశ్చర్యం కలుగొచ్చు. ఎందుకంటే ఇదే దేశంలో వ్యాపార దిగ్గజాల ఆస్తులు లక్షల కోట్లలో ఉంటాయి. కానీ రతన్ టాటా ఏడాదికి రెండున్నర కోట్ల మాత్రమే సంపాదిస్తున్నారు. అది కూడా ఆయనకు టాటా సన్స్ లో ఉన్న షేర్ల కారణంగా వస్తున్నాయి. కానీ మహానుభావుడు రతన్ టాటా తన జీవితంలో దానం చేసిన సొమ్ము ఎంతో తెలుసా...అక్షరాలా 9వేల కోట్ల రూపాయలు. దేశం ఇబ్బందుల్లో ఉందని తెలిస్తే చాలు ముందు కదిలిపోయే గుండె ఆయనదే. మొన్నటికి మొన్న కొవిడ్ మహమ్మారి దేశం మొత్తాన్ని అతలాకుతలం చేస్తే దేవుడిలా ఆదుకున్నాడు రతన్ టాటా.

ఏ వ్యాపారవేత్త ఊహకు అందని రీతిలో 1500కోట్ల రూపాయల భూరి విరాళాన్ని  టాటా సన్స్, టాటా గ్రూప్ తరపున ప్రకటించారు రతన్ టాటా. దేశంలో పాఠశాలలు బాగుపడాలని, విద్యావ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ బాగుపడితే అంత కంటే దేశానికి సేవ మరొకటి లేదని నిత్యం చెప్పేవారు రతన్ టాటా. తన జీవితంలో సంపాదన కోసమే కాకుండా సంపాదించిన ప్రతీ రూపాయి దేశం కోసం ఖర్చు పెట్టాడు కాబట్టే ఆయన మృతికి దేశం మొత్తం కదిలిపోతోంది. టాటా అంటే అదొక సంస్థ కాదు దేశం మొత్తం అదొక ఎమోషన్ అనేలా వ్యాపార సామ్రాజ్యాన్ని తీర్చిదిద్దిన ఈ అపర కుబేరుడు..తన దాతృత్వంతో పెద్ద మనసుతో మనం దేశం చూసిన రెండో కర్ణుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రజల మనసులో చిరంజీవిగా నిలిచిపోయారు.

ఇండియా వీడియోలు

Ratan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా
మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ratan Tata Death: ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
Ratan Tata: అవినీతిపై బిలియనీర్‌ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రతన్ టాటా
అవినీతిపై బిలియనీర్‌ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రతన్ టాటా
Nara Rohit : నారా కుటుంబంలో పెళ్లి సందడి -  హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
నారా కుటుంబంలో పెళ్లి సందడి - హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
Mahakali: ‘హనుమాన్’ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’... ప్రశాంత్ వర్మ క్రేజీ అనౌన్స్‌మెంట్
‘హనుమాన్’ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’... ప్రశాంత్ వర్మ క్రేజీ అనౌన్స్‌మెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటాRatan Tata: జీవితాంతం మూగజీవాలకు సేవ చేసిన రతన్ టాటాRatan Tata News: చిన్న సంస్థల పాలిట దేవుడు, కొత్త ఐడియాలకు కొండంత అండఅపర కుబేరుడు రతన్ టాటా ఎందుకు పెళ్లి చేసుకోలేదు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ratan Tata Death: ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని జోడించిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా- తెలుగు ప్రముఖుల నివాళి
Ratan Tata: అవినీతిపై బిలియనీర్‌ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రతన్ టాటా
అవినీతిపై బిలియనీర్‌ అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే దిమ్మదిరిగే సమాధానం చెప్పిన రతన్ టాటా
Nara Rohit : నారా కుటుంబంలో పెళ్లి సందడి -  హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
నారా కుటుంబంలో పెళ్లి సందడి - హీరోయిన్‌తో రోహిత్ నిశ్చితార్థం ఖరారు ?
Mahakali: ‘హనుమాన్’ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’... ప్రశాంత్ వర్మ క్రేజీ అనౌన్స్‌మెంట్
‘హనుమాన్’ యూనివర్స్ నుంచి ‘మహాకాళి’... ప్రశాంత్ వర్మ క్రేజీ అనౌన్స్‌మెంట్
Next Successor of Ratan Tata: రతన్ టాటా వారసుల రేస్‌లో మాయా, నెవిల్లే , లియా- ఎవరు ఎందులో గొప్ప!
రతన్ టాటా వారసుల రేస్‌లో మాయా, నెవిల్లే , లియా- ఎవరు ఎందులో గొప్ప!
Ratan Tata Net Worth: రతన్ టాటాకు ఎంత ఆస్తి ఉందో తెలుసా? నిజంగా మీరు నమ్మలేరు
రతన్ టాటాకు ఎంత ఆస్తి ఉందో తెలుసా? నిజంగా మీరు నమ్మలేరు
Vettaiyan : ‘వేట్టయాన్‘ రిలీజ్ అని హాలీడేస్ ఇచ్చిన కంపెనీలు.. అదీ తలైవా రేంజ్ అంటే!
‘వేట్టయాన్‘ రిలీజ్ అని హాలీడేస్ ఇచ్చిన కంపెనీలు.. అదీ తలైవా రేంజ్ అంటే!
Share Market Opening: పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్లు - మిక్స్‌డ్‌ ట్రెండ్‌లో టాటా స్టాక్స్
పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్లు - మిక్స్‌డ్‌ ట్రెండ్‌లో టాటా స్టాక్స్
Embed widget