అన్వేషించండి
Rahul Gandhi on Pegasus: ప్రజాస్వామ్య పునాదులనే కూల్చేద్దామని ప్రయత్నించారు
దేశవ్యాప్తంగా దుమారం రేపిన పెగాసస్ వ్యవహారంపై సుప్రీం కోర్టు నిపుణుల కమిటీ నియమించటాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ స్వాగతించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పెగాసస్ తో ప్రజాస్వామ్య పునాదులపై దాడి చేసేందుకు యత్నించారని ఆరోపించారు. పెగాసస్ విషయంలో తమకు మూడు ప్రశ్నలున్నాయన్న రాహుల్... ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు.
వ్యూ మోర్























