అన్వేషించండి
PM Modi Shramdaan : Nashik Kalaram Mandir మొత్తం శుభ్రం చేసిన ప్రధాని మోదీ | ABP Desam
అయోధ్యలో మరికొద్దిరోజుల్లో శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ జరుపుకోనున్న ఈ టైమ్ లో దేశం మొత్తం రామనామంతో మారుమోగిపోతోంది. ఇలాంటి సమయంలో ఆ ఆధ్యాత్మికతను మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఏకంగా ప్రధాని మోదీనే నడుం బిగించారు. నాసిక్ లో పర్యటించిన ప్రధానమంత్రి..అక్కడే ఉన్న కాలారాముడి మందిరాన్ని పరిశుభ్రం చేశారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
క్రికెట్
న్యూస్
విశాఖపట్నం
ట్రెండింగ్ వార్తలు






















