అన్వేషించండి
మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే కన్నుమూత..అధికారంగా ప్రకటించిన మావోయిస్ట్ పార్టీ
మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే మృతిని మావోయిస్ట్ పార్టీ అధికారికంగా ధృవీకరించింది. నలభై ఏళ్ల పాటు మావోయిస్ట్ పార్టీకి వివిధ హోదాల్లో సేవలందించిన ఆయన కిడ్నీల సమస్యతో మృతి చెందినట్లు ప్రకటించింది. ఆయన అసలు పేరు అక్కిరాజు హరగోపాల్. ఉద్యమంలోకి వచ్చాక రామకృష్ణ అలియాస్ ఆర్కే గా పేరు మార్చుకున్న ఆయన...పార్టీ అగ్రనేతగా ఉద్యమ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లారు.
ఇండియా
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
విశాఖపట్నం
హైదరాబాద్





















