అన్వేషించండి
Viral Video: రైలు కోసం పరిగెత్తుతున్న ఈయనెవరో తెలిస్తే షాక్
రైలు కోసం ప్లాట్‌ఫాంపై వేచి ఉన్న ఈయనెవరో తెలుసా? కర్ణాటక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్. సెక్యూరిటీ లేదు.. మందీ మార్బలం లేదు.. కనీసం గన్ మెన్ కూడా లేడు.. రైలు ఎక్కేందుకు ఇలా పరిగెత్తుతున్నారు. మంత్రి ఇలా సామాన్య వ్యక్తిలా వెళ్లడం అందర్నీ ఆకర్షించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రియల్ హీరో అంటూ నెటిజన్లు మంత్రిని కొనియాడుతున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
క్రికెట్





















