అన్వేషించండి
Kalaburigi Sharanabasaveshwara Jatra: శరణబసవేశ్వర జాతరలో రథయాత్రకు భారీగా భక్తులు| ABP Desam
Kalaburigi Sharanabasaveshwara Jatra జాతరకు భక్తులు లక్షలాదిగా హాజరయ్యారు. 18వ శతాబ్దానికి చెందిన పండితుడు, యోగి గా శరణబసవేశ్వరను కన్నడిగులు పూజిస్తారు. ఈ ఏడాది ఆయన 200వ వర్థంతి సందర్భంగా హెలికాఫ్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. రథ యాత్రకు అసంఖ్యాకంగా భక్తులు హాజరయ్యారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
ఆటో
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















