అన్వేషించండి
Gujarat Exit Poll 2022 | గుజరాత్ లో గెలుపు ఎవరిదో.. ABP C- Voter సర్వే ఏం చెబుతోంది..? | ABP Desam
ప్రధాని మోదీ- హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. మరోసారి అధికారం చేజక్కించుకోవాలని బీజేపీ... కనీసం ఇప్పుడైనా ప్రజల మద్దతు పొందాలని కాంగ్రెస్ తహతహలాడుతోంది. వీరి మధ్య ఆప్ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంది. మరి.. ఇంతకు ప్రజలు ఏమనుకుంటున్నారు..? ఈ సారి గుజరాత్ ప్రజలు గెలుపు పట్టాన్ని ఎవరికి కట్టబోతున్నారు..? అనే అంశాలపై ABP సీ -ఓటర్ ఎగ్జిట్ పోల్స్ లో ఏం తేలిందో ఇప్పుడు చూద్దాం..!
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్





















