అన్వేషించండి
Advertisement
Submarine : నవంబర్ 25 న ముంబై లో సబ్‌మెరైన్ కమీషన్ చేయటానికి సిద్ధం
ఇండియన్ నేవీ నాల్గో స్టెల్త్ స్కార్పెన్ క్లాస్ సబ్‌మెరైన్, INS వెలా, ముంబైలో 25 నవంబర్ 2021న కమీషన్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ జలాంతర్గామిని M/s నావల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్ సహకారంతో మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. INS వేలా ముందు అవతార్ ను 31 ఆగస్టు 1973న ప్రారంభించారు. 25 జూన్ 2010 వరకు 37 సంవత్సరాల పాటు దేశానికి గొప్ప సేవను అందించింది. కొత్త INS వెలా ఒక శక్తివంతమైన సుబ మెరైన్. తన పరిధి స్పెక్ట్రమ్‌లో ఉన్న శత్రువులను మట్టుబెట్టగలదు. జలాంతర్గామి యొక్క ఇండక్షన్ బిల్డర్స్ఇండియన్ నేవీ స్థానాన్ని గణనీయంగా సుస్థిరం చేస్తుంది. పోరాట సామర్థ్యానికి బలాన్ని పెంచే సామర్థ్యం వుంది.
ఇండియా
ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement