అన్వేషించండి
Daughter's first menstruation Celebrated By Father : సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్న జితేంద్ర
ఆడపిల్లకు పీరియడ్స్ అంటే చాలు వాళ్లను ఇంటి బయట పెడుతూ అదేదో పెద్ద దోషంలా పరిగణించే వాళ్లు ఇంకా ఉన్న ఈ రోజుల్లో ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం అందరి ప్రశంసలను అందుకుంటుది. తన పాప ఫస్ట్ పీరియడ్స్ ను ఓ చిన్నపాటి ఫంక్షన్ లా సెలబ్రేట్ చేశాడు ఈ తండ్రి.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
క్రైమ్
రాజమండ్రి
హైదరాబాద్



















