అన్వేషించండి
Ayodhya Ram mandir Inside Visuals : రాముడి గుడి లోపలి అద్భుతాలను చూశారా.! | ABP Desam
అద్భుత ఘట్టానికి మరికొద్ది గంటలే గడువు ఉంది. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు దేశమంతా సిద్ధమైంది. ఆధ్యాత్మిక వైభవం వెల్లివిసిరే ఆ క్షణం కోసం ఎన్నో కోట్ల మంది రామభక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. మరి సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న అయోధ్య రాముడి గుడి లోపల ఎలా ఉందో తెలుసా.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఎడ్యుకేషన్
న్యూస్
ఆధ్యాత్మికం
ట్రెండింగ్ వార్తలు






















