అన్వేషించండి
6.3 Magnitude Earthquake | నేపాల్ లో భూకంపం-ఢిల్లీ, పరిసర ప్రాతాల్లో ప్రకంపనలు | ABP Desam
నేపాల్ లో ఇవాళ ఉదయం 1:57 నిమిషాలకు భూకంపం ఏర్పడింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో చోటు చేసుకున్న ఈ భూకంపం ప్రభావం భారత్ పైనా కనిపించింది. జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో అప్రమత్తమై ప్రజలు తమ ఇళ్ళ నుండి ఒక్కసారిగా రోడ్లపైకి పరుగులు తీశారు.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















