అన్వేషించండి
Hero Nithin: తన భార్య పుట్టినరోజును నితిన్ ఎలా సెలబ్రేట్ చేశాడో తెలుసా?
తన భార్య పుట్టినరోజును హీరో నితిన్ వినూత్నంగా సెలబ్రేట్ చేశారు. ఆమె హోం ఐసోలేషన్ లో ఉండగా... ఇంటి కింద లాన్ లో నితిన్ కేక్ కట్ చేశారు. కొవిడ్ వల్ల నిర్బంధాలు ఉంటాయి కానీ ప్రేమకు ఎలాంటి బంధనాలు ఉండవని ట్వీట్ చేశారు. లైఫ్ లో ఫస్ట్ టైం నెగెటివ్ కావాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశాడు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
న్యూస్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















