అన్వేషించండి
Advertisement
Garikapati: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుకు పద్మశ్రీ
Andhra Pradeshకు చెందిన ప్రముఖ ప్రవచనకర్త Garikapati Narsimharaoకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఈయన... అవధాని కూడా. ఇప్పటికే అనేక బిరుదులు అందుకున్నారు. దాదాపుగా 300 అవధానాలు చేశారు. ఈయన సులువైన రీతిలో చెప్పే జీవితసత్యాలు చాలా మందికి కనెక్ట్ అవుతాయి. పొద్దున లేస్తే... ఈయన ప్రసంగాలనే ఎందరో Whatsapp స్టేటస్ లుగా పెట్టుకుంటారు.
ఇండియా
అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement