అన్వేషించండి
Advertisement
Director Sukumar With ABP: ఆర్య2 తో పాన్ ఇండియా సినిమా అనుకున్నా..పుష్పతో నెరవేరింది
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, రష్మికా మందన్నా జంటగా నటించి...పాన్ ఇండియాలో దుమ్మురేపుతున్న సినిమా పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో, దేవిశీప్రసాద్ సంగీత దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సందర్భంగా ABP తో తన అనుభవాలను పంచుకున్న సుకుమార్....ఆర్య 2 సినిమాను పాన్ ఇండియా గా రిలీజ్ చేద్దామని అనుకున్నారన్నారు. కానీ అప్పుడు కుదరకపోయినా....పుష్ప సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ రావటం, కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటం ఎంతో ఆనందాన్నిచ్చిందంటున్న సుకుమార్ తో ABP Exclusive Interview.
హైదరాబాద్
సంధ్య థియేటర్ ఘటనలో మరో ట్విస్ట్!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
హైదరాబాద్
ప్రపంచం
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement