అన్వేషించండి
Chiranjeevi appreciates Nani: శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని మెచ్చుకున్న చిరు
న్యాచురల్ స్టార్ నాని ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. తొలుత... శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని ఎవరు మెచ్చుకున్నారో గెస్ చేయండి అంటూ తన ఫ్యాన్స్ కు ఓ చిన్న సరదా టెస్ట్ పెట్టాడు. ఇండియా అంతా మెచ్చుకుంది, మేమంతా మెచ్చాం అంటూ ఫ్యాన్స్ రిప్లైస్ ఇస్తుండగా.. నాని మరో ట్వీట్ చేశారు. చిరంజీవితో కలిసి మీసం మెలేస్తున్న ఫొటోను పెట్టారు. చిరంజీవి తమ చిత్రాన్ని మెచ్చుకున్నారని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు.
ఇండియా
Suravaram Sudhakar Reddy Passed Away | తుదిశ్వాస విడిచిన సురవరం సుధాకర్ రెడ్డి | ABP Desam
Mumbai Rains Heavy Rainfall | ఆరుగంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం..మునిగిన ముంబై | ABP Desam
Mumbai Mono Rail tension | ముంబైలో ట్రాక్ పై నిలిచిపోయి టెన్షన్ పెట్టిన మోనో రైలు | ABP Desam
Sensational Bill before Parliament | ఐదేళ్ల శిక్ష పడే నేరం చేసి నెల రోజులు జైలులో ఉంటే పదవి పోయినట్లే | ABP Desam
Donald Trump Dealing With India | మోదీతో దోస్తీ అంటూనే భారత్ పై టారిఫ్ ల భారం దేనికి ట్రంప్.? | ABP Desam
వ్యూ మోర్
Advertisement
Advertisement





















