చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఏపీలో కళాకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని... ఇరు వర్గాలను గౌరవించేలా నిర్ణయం ఉండాలని అన్నారు. విజయవాడలో కళాకారులు, రంగస్థల నటులు సమావేశం అయ్యారు. ప్రభుత్వ నిర్ణయంపై మరోసారి ఆలోచించి.. కావాలంటే మార్పులు చేసి నాటకాన్ని ప్రదర్శించాల్సిన అవసరముందని చెబుతున్నారు. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న నాటక రంగాన్ని గౌరవించాలన్నారు.
#ChintamaniNatakam #DramaArtists #BanChitamaniNatakam #APGovernment #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
MP Vaddiraju Ravichandra Interview: కాపులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు! | ABP Desam
Amalapuram Agitation Live Updates: కొనసాగుతున్న ఉద్రిక్తత | Konaseema Issue | ABP Desam
GHMC 5 Rupees Meal లో ఏముంటాయ్? | Annapurna Canteen| Hyderabad| ABP Desam
Minister Viswaroop: దాడి ఎవరు చేశారో మాకు తెలుస్తుంది | Konaseema Tension | Amalapuram | ABP Desam
Minister Pinipe Viswaroop MLA Ponnada Satish ఇళ్లపై దాడులు | Konaseema | Amalapuram| ABP Desam
Amalapuram Violence: అమలాపురం అల్లర్ల కేసులో కీలక వ్యక్తి అరెస్టు, అసలు ఎవరీ అన్యం సాయి?
Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్, ముచ్చటగా మూడోసారి
AP Ministers Bus Tour: శ్రీకాకుళం టు అనంతపురం- నేటి నుంచే ఏపీ మంత్రుల బస్సు యాత్ర
Breaking News Live Updates: హైదరాబాద్లో అగ్ని ప్రమాదం, చార్మినార్ వద్ద కాలిపోయిన దుకాణం