అన్వేషించండి
Changes in WI tour of IND: సిరీస్ షెడ్యూల్ లో ఈ మార్పులు| Cricket
వచ్చే నెలలో భారత్ లో వెస్టిండీస్ పర్యటన షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. కరోనా కేసుల పెరుగుదలతో.... ఆరు మ్యాచులను ముందు నిర్ణయించినట్టు ఆరు వేదికల్లో కాకుండా రెండింటికే పరిమితం చేయాలని BCCI అనుకుంటోంది. ఆ రెండు వేదికలను అహ్మదాబాద్, కోల్ కతాగా నిర్ణయించినట్టు సమాచారం. వెస్టిండీస్ ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు ఆడబోతోంది.
ఇండియా
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
USA investing In Pakistan | భారత్పై కోపంతో పాక్లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam
వ్యూ మోర్





















