క్రికెట్ ప్రపంచంలో రికార్డులకు చిరునామాగా మారిన విరాట్ కోహ్లీ, తాజాగా తన కెరీర్లో మరో రెండు అద్భుతమైన మైలురాళ్లను అధిగమించేందుకు సిద్ధమయ్యాడు. తన అసాధారణ ఫామ్, క్రీజులో నిలకడతో ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాసిన కోహ్లీ, ఈసారి ఏయే రికార్డుల వైపు అడుగులు వేస్తున్నాడు?