ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే రోహిత్‌కు చివరి మ్యాచ్ అని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.