మంగళగిరి రైల్వేస్టేషన్ పునఃప్రారంభ వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ గారు చేసిన చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి మనసులను గెలుచుకుంటోంది! డ్యాన్స్ కోసం రెడీ అవుతున్న ఒక చిన్నారి సెల్ఫీ తీసుకుంటుండగా, లోకేశ్ గారు ఆమెతో కలిసి సరదాగా పోజిచ్చి సర్ ప్రైజ్ చేశారు.