అన్వేషించండి
BJP First MP Chandupatla Janga Reddy passes away| మాజీ ఎంపీ చందుపట్ల జంగా రెడ్డి కన్నుమూత
BJP సీనియర్ నేత, మాజీ MP, మాజీ MLA Chandupatla Janga Reddy ఇకలేరు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. Warangal జిల్లాలో 18 November 1935 న జన్మించారు.ఉమ్మడి Andhra Pradesh రాష్ట్రం నుంచి Lok Sabha లో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి. Vajpayee వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయినా జంగారెడ్డి విజయం సాధించారు. వారి పార్థివదేహానికి Hyderabad Nampally BJP రాష్ట్ర కార్యాలయంలో నేడు కార్యకర్తలు నాయకులు నివాళులర్పిస్తారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్





















