సంక్రాంతి వేడుకల కోసం... నందమూరి బాలకృష్ణ కుటుంబం నారావారి పల్లెకు తరలివచ్చింది. ఇప్పటికే చంద్రబాబు కుటుంబం సొంత గ్రామామైన నారా వారి పల్లెకు వచ్చింది. ఇప్పుడు బాలయ్య కూడా రావడంతో కుటుంబసభ్యులతో పాటు అభిమానుల్లో జోష్ వచ్చింది. జై బాలయ్య అంటూ అభిమానులు ఘన స్వాగతం పలికారు. బాలయ్య వెంట తనయుడు మోక్షజ్ఞ కూడా ఉన్నారు.
Vatti Vasanth Kumar Died| మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ ఇక లేరు |DNN|Abp Desam
Chiranjeevi on RRR|ఆస్కార్ నామినేషన్స్ లో RRR ఉండటంపై చిరంజీవి ఏమన్నారంటే..!|ABP Desam
S. Jaishankar on China |చైనా-పాకిస్థాన్ ల దోస్తీ... కర్ణుడు-దుర్యోధనుడి స్నేహం లాంటిదా..?|ABP Desam
Ambedkar Statue At Vijayawada | 125 అడుగుల అంబేద్కర్ విగ్రహా నిర్మాణం విశిష్ఠతలు ఇవే | ABP Desam
Tibet Xingtso Lake | పర్వతాల నడుమ అందమైన నది.. డ్రోన్ విజువల్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే..!|ABP Desam
Taraka Ratna Health Update: తారకరత్నను గిచ్చితే రెస్పాండ్ అయ్యారు, ఇంకా టైం పడుతుంది: బాలకృష్ణ
Chiranjeevi - Ram Charan: రామ్ చరణ్ స్థానంలో నేనే ఉన్నంత గర్వంగా ఉంది: చిరంజీవి
BRS Parliamentary Meetings: నేడు BRS పార్లమెంటరీ పార్టీ సమావేశం, ఫోకస్ అంతా దాని గురించే
Smitha Sabarwal Issue: స్మితా సబర్వాల్ ఇంటికి అందుకే వెళ్లా, అసలు కారణం చెప్పిన డిప్యూటీ తహసీల్దార్