అన్వేషించండి
AP Special Chief Secretary Rajat Bhargava : APలో మద్యం మరణాలు పై అధికారుల క్లారిటీ
APలో మద్యం మరణాలు పై మరో సారి అధికారులు క్లారిటి ఇచ్చారు.Assemblyలో సీఎం జగన్ చెప్పిందే ఫైనల్ అని మరో సారి వెల్లడించారు.ఎపీ ప్రభుత్వం చీప్ లిక్కర్ ను సరఫరా చేయడం లేదని Spl. Chief Secretary Rajat Bharagava స్పష్టం చేశారు.ఫిబ్రవరి 2019 తరువాత రాష్ట్రంలో కొత్త డిస్టలరీ ఏర్పాటు కాలేదని చెప్పారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్





















