అన్వేషించండి
AP HighCourt Big Shock To AP Government : మూడు రాజధానుల విషయంలో ఏపీ HighCourt తీర్పు
AP లో మూడు రాజధానుల విషయంలో JaganmohanReddy ప్రభుత్వానికి ఏపీ HighCourt భారీ షాక్ ఇచ్చింది. గురువారం మూడు రాజధానులు, CRDA రద్దు పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ రాజధాని ప్లానింగ్‌ను వచ్చే 6 నెలల్లో పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
న్యూస్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















