అన్వేషించండి
Advertisement
Amma Song: అమ్మ ప్రేమను పంచిస్తున్న పాట అదిరింది
శర్వానంద్, రీతూవర్మ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. ఈ సినిమాలో అమల అక్కినేని ప్రధాన పాత్రలో నటించనున్నారు. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాట అమ్మ ను విడుదల చేశారు. అమ్మ గొప్పతనాన్ని వర్ణిస్తూ రాసిన పాటను సిద్ శ్రీ రాం ఆలపించగా... సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు. లిరికల్ వీడియోలో సిరివెన్నెల లివ్స్ ఆన్ అంటూ ఆయన్ను మరోసారి గుర్తుచేసుకున్నారు చిత్రబృందం.
తెలంగాణ
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
ఆట
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement