అన్వేషించండి
Karnataka Elections 2023 Result Updates: ఎర్లీ ట్రెండ్ చూస్తుంటే కాంగ్రెస్ రావడం ఖాయమా.?
కర్ణాటక ఓటర్లందరూ కాంగ్రెస్ పార్టీకే మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. ఎర్లీ ట్రెండ్స్ చూస్తుంటే... ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆ పార్టీ దూసుకెళ్లిపోతోంది. సెంచరీ మార్క్ క్రాస్ చేయడమే కాక.... మేజిక్ ఫిగర్ 113 లేదా అంతకన్నా ఎక్కు వ స్థానాల్లో లీడింగ్ కొనసాగిస్తూనే వస్తోంది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందన్న విశ్లేషణలను నిజం చేస్తూ... చాలా నియోజకవర్గాల్లో కీలక నాయకులు, మంత్రులు వెనుకంజలో ఉన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అప్పుడే సంబరాలు మొదలుపెట్టేశాయి. బాణసంచా కాలుస్తున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారు.
ఇండియా
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
G RAM G Bill | లోక్సభలో ఆమోదం పొందిన జీరామ్జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
అమరావతి
ఆంధ్రప్రదేశ్
క్రికెట్




















