అన్వేషించండి
India Matsya-6000 Samudrayaan Mission: మత్స్య-6000 ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?
భారత్ మరో మహత్తర ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే చంద్రయాన్-3 విజయం, ఆదిత్య ఎల్-వన్ సక్సెస్ ఫుల్ లాంచ్ తర్వాత ఈసారి సముద్రాన్ని టార్గెట్ చేసింది. సముద్రగర్భాన్ని శోధించేందుకు సముద్రయాన్ పేరిట మానవసహిత సముద్రయాత్ర చేపట్టేలా సమాయత్తం అవుతోంది. 'మత్స్య - సిక్స్ తౌజండ్' పేరిట ఓ సబ్‌మెర్సిబుల్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.
ఇండియా
Tirupparankundram Temple Issue | తిరుప్పారన్కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
MP Sudha Murty Rajya Sabha Speech on Social Media | రాజ్యసభలో సోషల్ మీడియాపై సుధామూర్తి | ABP Desam
Indigo Flights Cancellation Controversy | ఇండిగో వివాదంపై కేంద్రం సీరియస్ | ABP Desam
PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్లైన్స్ | ABP Desam
వ్యూ మోర్





















