రాజస్థాన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కుప్పకూలింది. ముగ్గురు మృతి చెందారు. సూరత్ గఢ్ నుంచి హెలికాప్టర్ టేకాఫ్ అయిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక సమస్యలు తలెత్తాయని, పైలట్ తాను చేయాల్సిదంతా చేశాడని, ఇక ఆఖరికి పేరాచూట్ సాయంతో పైలట్, కో పైలట్ కిందకు దూకేసినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ హెలికాప్టర్..... హనుమాన్ గఢ్ లోని ఓ ఇంటిపై కూలిపోయింది. అందులో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. జరిగిన ప్రమాదంపై ఆర్మీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఘటనపై సమగ్ర విచారణ చేపడతామని వెల్లడించింది.
Odisha Train Accident Viral Video | సోషల్ మీడియాలో వైరల్ గా ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ వీడియో.? | ABP
Mumbai Mira Road Crime : ముంబైలో ఒళ్లు జలదరించే స్థాయిలో మహిళ పై దారుణం | ABP Desam
RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam
LSG Player Mohsin khan Accused of Sexual Assault : క్రికెటర్ మోహ్సిన్ ఖాన్ పై ఆరోపణలు | ABP Desam
Mumbai TTD Srivari Temple : ముంబై టీటీడీ శ్రీవారి ఆలయానికి భూమిపూజ | DNN | ABP Desam
Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం