Srikakulam Collector: శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాగం అప్రమత్తంగా ఉందన్న కలెక్టర్ | ABP Desam
శ్రీకాకుళం జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. హాస్పటల్ అన్ని సదుపాయాలతో సిద్ధంగా ఉన్నాయని. పోలీసు రెవెన్యూ యంత్రాంగం కూడా సిద్ధం చేస్తూ మాస్క్ లేని వారికి జరిమానా విధిస్తున్నo. బహిరంగ సభలకు ప్రజల దూరంగా ఉండాలి. వ్యాక్సిన్ లేనివారు గంట వ్యాక్సిన్ వేయించుకోవాలి. కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని టెస్టులు చేయించుకోవాల్సిన గా కోరుతున్నాం సీజన్ లో ఎక్కువగా జ్వరాలు వస్తాయి కనుక ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సిద్ధంగా ఉన్నాయని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తో మా శ్రీకాకుళం ప్రతినిధి ఆనంద్ అందిస్తారు...





















