అన్వేషించండి
Omicron Variant : ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!
డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ అంత ప్రమాదకరం కాదని భారత్‌కు చెందిన ఇద్దరు వైద్య నిపుణులు తెలిపారు. ఒమ్రికాన్ వేరియంట్‌పై తీవ్ర భయాందోనలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు ఒమ్రికాన్ భయంతో ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి వేళ ఒమిక్రాన్ వేరియంట్ షాకింగ్ నిజాలు చెప్పారు ఉత్తర్‌ప్రదేశ్ కొవిడ్ అడ్వైజరీ కమిటీ ఛైర్‌పర్సన్ డా. ఆర్‌కే. ధీమాన్.
వ్యూ మోర్





















