అన్వేషించండి
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చూయింగ్ గమ్ తయారుచేసిన శాస్త్రవేత్తలు
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు కొత్త ఇన్వెన్షన్ జరిగింది. కరోనా వైరస్ రాగానే మాస్క్‌ల అమ్మకాలు పెరిగిపోయాయి. మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ వైరస్ ఎదుటివారికి చేరుతుందని, అందుకే మాస్క్ పెట్టుకోమని చెప్పారు వైద్యులు. అయితే మన salaiva లోని వైరస్ మాట్లాడేటప్పుడు బయటికి పోకుండా, ఆ వైరస్ తీవ్రతను తగ్గించే చూయింగ్ గమ్‌ను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఈ గమ్ లాలాజలంలో వైరస్‌ను తటస్థీకరించడానికి, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇది సులభమైన మార్గంగా భావిస్తున్నారు పరిశోధకులు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం





















