అన్వేషించండి
Corona Vaccines:కొవిడ్ వ్యాక్సిన్ ప్రచారం చేస్తున్న ఏఎన్‌ఎంలు
ఏఎన్ఎం సిబ్బంది చేసే పని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వ్యాక్సిన్ వేసుకోమని కేకలు వేస్తూ గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వ్యాక్సిన్లు వేసుకోవడానికి భయపడే వారికి ధైర్యం చెప్తున్నారు. మీ ప్రాణాలు కాపాడడానికి మా ప్రాణాలను పణంగా పెట్టి ఇంటి దగ్గరికి వస్తున్నాం వ్యాక్సిన్ వేయించుకోవాలి అంటూ కేకలు వేస్తూ గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్





















