బాహుబలితో టాలీవుడ్ రేంజ్ మార్చేసిన రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో మెగా-నందమూరి వారసులు నటిస్తుండడంతో క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదిన విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సినిమాలో మొదటి పాటను విడుదల చేయగా.. రీసెంట్ గా సినిమాలో రెండో పాటను విడుదల చేశారు. 'పొలం గట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు.. పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు..' అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఐదు భాషల్లో సాంగ్ ను రిలీజ్ చేశారు. చిత్రబృందం చెప్పినట్లుగానే ఈ బ్లాస్టింగ్ బీట్స్.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల డాన్స్ స్టెప్పులు ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇద్దరూ తమ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఇరగదీశారు.
Aug 8-14 Theatre/OTT Releases : పది సినిమాలు వస్తున్నాయ్..అన్నీ తెలుగులోనే | ABP Desam
Tapsee Sensational Comments: కొత్త సినిమా ప్రమోషన్స్ లో కాఫీ విత్ కరణ్ పై సెన్సేషనల్ వ్యాఖ్యలు
Sita Ramam Trending : మోడ్రన్ క్లాసిక్ 'సీతారామం' వదులుకుని ఫీలై ఉంటారు..! | ABP Desam
Lal Singh Chaddha Premiere Show: హైదరాబాద్ AMB సినిమాస్ లో కొందరు సెలబ్రిటీలకు ప్రిమియర్ | ABP Desam
Shruti Haasan Interview: రెండేళ్ల గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పిన శృతి హాసన్ | ABP Desam
Nizamabad: పెళ్లి చేయట్లేదని తండ్రి, బాబాయ్ హత్య - కర్రతో చావ బాదిన కొడుకు!
Actor Prithvi On Nude Video: వ్రతం ముందురోజే ఆ దరిద్రం చూశా, అక్కాచెల్లెళ్లు ఫోన్లు చూడొద్దు - నటుడు పృథ్వీ
Malik Review: మాలిక్ రివ్యూ: ఫహాద్ ఫాజిల్ గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ ఆకట్టుకుంటుందా?
Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !