అభిమానులు ఆరాధిస్తారు. చిరంజీవి వారిని ప్రేమిస్తారు. మెగాస్టార్ ను ఓ సారి కలవాలని ఉంది అని ట్విట్టర్ వేదికగా కోరిన ఓ అభిమాని కోరికను చిరంజీవి స్వయంగా తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్, ఆయన భార్య సుజాతకు మెగాస్టార్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయించి మరీ హైదరాబాద్ తీసుకొచ్చారు. వెంకట్ ఆరోగ్యంపై ఆరా తీశారు. దాదాపు 45 నిమిషాలు మాట్లాడిన అనంతరం హైదరాబాద్ ఒమేగా ఆసుపత్రిలో చెకప్ కోసం పంపించారు. వైద్యులతో స్వయంగా మాట్లాడి పరిస్థితిని ఆరా తీసిన చిరంజీవి వెంకట్ సొంత ప్రాంతం విశాఖలో వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఖర్చు మొత్తం తాను భరిస్తానని తన అభిమానిని కాపాడుకునేందుకు వెనకాడనని హామీ ఇచ్చారు. అవసరమైతే చెన్నై తీసుకెళ్తామన్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు చిరంజీవిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Biggboss Nonstop Finale: Biggboss Nonstop సీజన్ ఫైనల్ కు చేరుకుంది. సంబంధిత టీం ఓ ప్రోమోను విడుదల చేసింది. ఈ సీజన్ విన్నర్ గా బిందు మాధవి, అఖిల్ సార్దక్ లో ఒకరు నిలిచే అవకాశముంది. | ABP Desam
Trivikram Latest Speech About Sirivennela: సిరివెన్నెల ఓ అద్భుతం.. ఎవరో గుర్తించాల్సిన అవసరం లేదు
#NTR31 First Look: Jr.NTR Birthday సందర్భంగా ఫ్యాన్స్ కు మరో సర్ ఫ్రైజ్|ABP Desam
F3 Fun Interview With Anchor Pradeep: ప్రదీప్ తో సినిమా ముచ్చట్లు పంచుకున్న వెంకీ, వరుణ్, అనిల్
Deepika and Pooja Hegde| డ్యాన్స్ ఇరగదీశారు| Tamannaah Bhatia| ABP Desam
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి