అన్వేషించండి
Bheemla Nayak: పెన్ పవర్ చూపించిన త్రివిక్రమ్... పవన్ కోసం సాంగ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా భీమ్లానాయక్ నుంచి మూడో పాట విడుదలైంది. ఫస్ట్ టీజర్ విడుదలైనప్పుడు తొలిసారిగా వినిపించింది ఈ లాలా భీమ్లా లిరిక్స్. అప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఈ ఎలివేషన్ మొత్తానికి బయటకు వచ్చింది. ఇందులో ఆశ్చర్యకరమైన మరో విషయమేంటంటే త్రివిక్రమ్ చాలా కాలం తర్వాత సినిమా పాటను రాశారు. పవన్ కల్యాణ్ క్యారెక్టర్ భీమ్లానాయక్ ను ఎలివేట్ చేస్తూ ఆయన రాసిన లిరిక్స్ చాలా బాగున్నాయి. ఇండో ఆఫ్రికన్ బీట్స్ తో థమన్ చేసిన డ్రమ్స్ సౌండ్....మంచి అటెన్షన్ డ్రా చేసింది.
వ్యూ మోర్





















