అన్వేషించండి
Sushanth Rajput: బిహార్ లోని లఖీసరాయ్ లో ఘోర రోడ్డు ప్రమాదం- ఆరుగురు మృతి
దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబంలో ఘోర విషాదం నెలకొంది. బిహార్ లోని లఖీసరాయ్ లో గ్యాస్ సిలిండర్ల ట్రక్కును ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతులంతా సుశాంత్ బంధువులుగా గుర్తించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion



















