అన్వేషించండి
Advertisement
SudheerBabu New Movie : గన్స్ డోన్ట్ లై అంటున్న సుధీర్ బాబు | ABP Desam
Tollywood Talented Hero SudheerBabu తన కొత్త Cinemaను ప్రకటించారు. సుధీర్ కెరీర్ లో 16వ సినిమా ఇది. 'కథలో రాజకుమారి' ఫేమ్ Director Mahesh Soorapaneni ఈ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయనున్నారు. సినిమాను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. స్పెషల్ క్రైమ్ డివిజన్ Hawk-Eye అని రాసి ఉన్న గోడపై గన్స్ ను ఎరేంజ్ చేసి ఉంచారు. దీన్ని బట్టి సినిమాలో సుధీర్ బాబు Police Officerగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. Action Entertainerగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని తెలిపారు. 'Guns Don’t Lie' అనే Hashtag కూడా ఇచ్చారు. త్వరలోనే సినిమా Titleను అనౌన్స్ చేయబోతున్నారు. పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది.
సినిమా
#UITheMovie Warner Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఆట
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement