అన్వేషించండి
Advertisement
Shraddha Kapoor Pizza Paparazzi: పింక్ విల్లా స్క్రీన్ అండ్ స్టయిల్ అవార్డుల్లో ఆసక్తికర ఘటన
పింక్ విల్లా స్క్రీన్ అండ్ స్టయిల్ అవార్డుల మూడో ఎడిషన్ ముంబయిలో ఘనంగా జరిగింది. ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఈ ఈవెంట్... స్టార్లతో నిండిపోయింది. అయితే ఈ ఈవెంట్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పింక్ కలర్ గ్లిట్టరీ డ్రెస్ లో వచ్చిన శ్రద్ధా కపూర్... మీడియా పర్సన్స్ వద్దకు వెళ్లి... వాళ్లను అడిగి మరీ ఓ పిజ్జా తీసుకుంది.
సినిమా
ఆర్జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement