అన్వేషించండి
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Senior Director Tatineni Rama Rao Passes Away: చెన్నైలో తుదిశ్వాస విడిచిన తాతినేని రామారావు
Senior Director Tatineni Rama Rao ఇక లేరు. మంగళవారం అర్ధరాత్రి చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ తరం ప్రేక్షకులకు ఆయన ఎవరో తెలియకపోవచ్చు. కానీ, తెలుగులో ఆయన సూపర్ హిట్ సినిమాలు తీశారు. హిందీలోనూ దర్శకుడిగా విజయాలు అందుకున్నారు. NTR Yamagola, ANR Brahmachari, Sobhan Babu Jeevana Tarangalu లాంటి విజయవంతమైన చిత్రాలకు Tatineni RamaRao దర్శకత్వం వహించారు. 'లోక్ - పరలోక్' సినిమాతో హిందీ పరిశ్రమకు పరిచయమైన ఆయన, ఆ తర్వాత తెలుగులో విజయవంతమైన పలు సినిమాలను హిందీలో రీమేక్ చేశారు. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే 'యమగోల' అనే చెప్పాలి.
సినిమా
ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
పాలిటిక్స్
ఎలక్షన్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement