Tollywood Senior Actor Balayya తుదిశ్వాస విడిచారు. Hyderabad లోని Yousufguda లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. బాలయ్య వయసు 94 సంవత్సరాలు. సుమారు 300కిపైగా చిత్రాల్లో నటుడిగా బాలయ్య మెప్పించారు. ఎత్తుకు పైఎత్తు చిత్రంతో సినీ రంగప్రవేశం చేశారు. Producer గా, Director గా, Story Writer గానూ తనదైన ముద్ర వేశారు. నిర్మాతగా Amrutha Films ద్వారా Chelleli Kapuram, Neramu-Siksha, Chuttalunnaru Jagratha, Oorikichina Maata వంటి చిత్రాలను నిర్మించారు. దర్శకుడిగా Pasupu Thadu, Nijam Chebite Nerama, Police Alludu చిత్రాలను తెరకెక్కించారు. ఊరికిచ్చిన మాట చిత్రానికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం సినిమాకు నిర్మాతగా నంది అందుకున్నారు. బాలయ్య కన్నుమూతపై సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
Trivikram Latest Speech About Sirivennela: సిరివెన్నెల ఓ అద్భుతం.. ఎవరో గుర్తించాల్సిన అవసరం లేదు
#NTR31 First Look: Jr.NTR Birthday సందర్భంగా ఫ్యాన్స్ కు మరో సర్ ఫ్రైజ్|ABP Desam
F3 Fun Interview With Anchor Pradeep: ప్రదీప్ తో సినిమా ముచ్చట్లు పంచుకున్న వెంకీ, వరుణ్, అనిల్
Director Jeevitha about Sekhar: టిక్కెట్లు రేట్లు కూడా తక్కువే...సినిమా చూడండి...! | ABP Desam
Actor rajasekhar About Sekhar: మీ అమ్మానాన్నలు నా ఫ్యాన్స్ అయితే వాళ్లతో కలిసి చూడండి | ABP Desam
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం